మాసశివరాత్రి 17-4-2015

శుక్రవారము అయినది ప్రతీనెలా మాసశివరాత్రికి పరమశివునికి ప్రత్యేక అభిషేకములు జరుగును, అభిషేకప్రియుడైన మహాశివునికి అభిషేకములు చేయించే భక్తులకు వారి కుటుంభానికి శుభప్రదం శివపార్వతుల క్రుప కలుగును . ప్రతినెలా జరిగే మాసశివరాత్రికి పాల్గొనే భక్తులు వారు స్వయంగా వచ్చి చేయించుకోవచ్చును వుద్యోగరిత్యా సమయం దొరకనివారు వారి గోత్రనామాలిచ్చి పూజారిగారిచే అభిషేకములు చేయించుకోవచ్చును.వివరాలకు పూజారిగారిని సంప్రదించవలెను .01772798512 ఒర్ ంఒబిలె 07597021071 ,
ప్రస్తుత పూజారిగారిపేరు చిట్టా వేణునాగశ్యాం.

You can leave a response, or trackback from your own site.

Leave a Reply

You must be logged in to post a comment.

Andhra Bhavan, 28 St Mary’s Street, Preston, Lancashire, PR1 5LN, UK | Tel No. 01772 798512 | Religious Worship No. 77711 | Charity Registration No: 1115907