
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విక్రుతనామ సంవత్సర మాఘ బహుళ చతుర్ధశి అనగా 02-03-2011
బుధవారం మహాశివరాత్రి అయినది ఈ సందర్భంగా దేవాలయంలో ఉదయం 4.00 గంటల నుండి సాయంత్రం
9.00 గంటలవరకు అభిషేకములు నిర్వహించబడును అభిషేక కాలంలో పాల్గొనే భక్తులు పూజారి
గారిని ముందుగానే సంప్రదిం చవలెను .రాత్రి 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు
లింగోద్భవ కాల సందర్భంగా అభిషేకములు చేయబడును ఈ లింగోద్భవ కాల అభిషేకాలకు పాల్గొనే
భక్తులు మరియూ మహాశివరాత్రి జాగారం చేయు వారూ పూజారిగారిని సంప్రదించవలెను. ఈ మహా
శివరాత్రి జాగార కాలంలో శివ కల్యాణ౦ విడియో పిలిం వేయబడును.