మకర సంక్రాంతి: ది15-01-2012 వ తేదీ ఆదివారం తెలుగు ప్రజలకు ప్రముఖమైన పండుగను అతి వైభవంగా వివిధరకాల కళాకారుల కళలనుప్రోత్సాహించి ,విందు వినోదాలతో జరరిపించే ఏర్పాట్లు చేయుచున్నాము. ఉదయం 11 గంటలకు మనదేవాలయంలో సంక్రాతి శంకరునిపూజ భోగి మంట కార్యక్రమాలు జరుగును. మన నగర మేయర్, MP Mark Hendrick, councillors అతిదులుగా వస్తున్నారు.
12 గంటలకు మన దేవాలయానికి అతిచేరువలో సెయింట్ మేరిస్త్రీట్ నార్త్ లోగల సిటి సెంట్రల్ క్లబ్ లోమన ముక్య అతిదులతో చిన్న సమావేశం 25 నిమిషములు, అనంతరం భోజనాలు ప్రోగ్రాములు ప్రారంబమగును. వివిధరకాల కళాకారుల కళలనుప్రోత్సాహించి ,విందు వినోదాలతో జరరిపించే ఏర్పాట్లు చేయుచున్న ఈ కార్యక్రమానికి మీ కళలను మీ పిల్లల కళలను పాటలు,నాటకాలు, డాన్సులు ద్వారా వెల్లడించేవారు ముందుకు రావలసిందిగా కోరుతున్నాము.ఈవిషయంలో ఆసక్తి వున్నవారు మన దేవాలయంలో పూజారిగారిని పొనుద్వారా గాని, లేదా మన ప్రెసిడెంట్ పడాల వీరబ్రహ్మా రెడ్డి గారిని ఫోన్ నెంబర్ 07725174564 ద్వారా గాని సంప్రదించ వలెను. ప్రతీ ఈమైలుకూ సమాదానం అదేరోజున ఇవ్వబడును.
సంక్రాంతి పండుగ గురించి ప్రోగ్రాములు ఎప్పటికప్పుడు మన వెబ్ సైట్లోప్రచురిస్తాము మన వెబ్ సైట్ పేరు www.venkateswara.co.uk లేదా www.telugucommunity.co.uk
మీరు పంపవలసిన ఈమైలు అడ్రస్ info@venkateswara.co.uk
తెలుగు మ్యూజికల్ పార్టి: కల్యాణి వారి గ్రూప్; Kalyani is a Computer systems Validation Specialist in the Pharmaceutical Industry and a Professional Singer in United Kingdom. వీరిలో పాటలు పాడేవారు కల్యాణి గారు మరో గాయని ఒక సౌండ్ యింజనీరు ఒక పాటకారుడు నలుగురు వస్తున్నారు .
ఒక అద్భుతమైన తెలుగు డ్రామా: సంక్రాంతి సంబరాలు
MATA ద్వారా ఆరెంజి చేస్తున్న ఈ డ్రామాకి డాక్టర్ J.సత్యన్నారాయణమూర్తిగారు డైరెక్ట్ చేస్తారు.
మన ప్రోగ్రాం మద్య మద్యలో తమ కవిత్వాలతో డాక్టర్ j.సత్యన్నారాయణమూర్తిగారు కవ్వించి నవ్వించుతారు.
MANA TELUGU Association (మాటా) ప్రెసిడెంట్ “భీమన్న పుల్లా” గారి హాస్యం వుంటుంది.
నందిని అంజిని విభ విషల్ గ్రూప్ డాన్సు (VISHAAL)
అంజిని స్ట్రీట్ జాజ్ డాన్సు
కృష్ణవేణి లక్ష్మి అంజిని వర గ్రూప్ డాన్సు
రాఫెల్ టికెట్ డ్రా
చిన్న పిల్లల డాన్సులు
ప్రోగ్రాం సమయాలు ఆరోజు నిర్ణ ఇంచబడును
వైభవంగా చేసే పండుగ ఖర్చులకు ప్రిష్టన్ లో చాలా తెలువారి గృహాల వద్ద చందాలు తీసుకున్నాము కొందరు మిస్ కావడం సహజం. పోరుగూర్ల నుండి వచ్చేవార్లకు మరియు చందా ఇవ్వని వారలకు గాని ఈ పండుగ ప్రోగ్రాంలకు విందులకు టికెట్ లేదు విరాళాలిచ్చే దాతలకు ప్రత్యేక సుస్వాగతం ఈ కార్యక్రమాలన్నీ మీ అందరి సహాయ సహకారాలతో జరుగుచున్నవని మరొక్కసారి తెలియజేస్తున్నాము
ఇట్లు కార్యనిర్వాహకవర్ఘం